
బీజింగ్ : అడవి పందిని మీరెప్పుడైనా చూశారా? ఒక వేళ చూసినా అది ఎలా గాయపరుస్తుందోననే విషయం తెలుసా? తెలియకుంటే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలుత ఓ షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లిన అడవిపంది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించి విఫలమై చివరకు రోడ్డెక్కింది. అనంతరం తనకు ఎదురుగా ఉన్న ఓ యువతిని.. అనంతరం ఓ వ్యక్తిని బలంగా గుద్దేసి పారిపోయింది. అది ఎలాగో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment