సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టు కోసం ప్రాబబుల్స్ జాబితాను శనివారం విడుదల చేశారు. ఇందులో 24 మందికి చోటు దక్కింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా బద్రీనాథ్, కోచ్‌గా భరత్ అరుణ్ వ్యవహరిస్తారు.
ప్రాబబుల్స్ జాబితా: ఎస్. బద్రీనాథ్, పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి.సందీప్, ఏ. ఆశిశ్ రెడ్డి, కె. సుమంత్, ఆకాశ్ భండారి, విశాల్ శర్మ, మెహదీ హసన్, సీవీ మిలింద్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, డానీ ప్రిన్‌స, బెంజమిన్ థామస్, హబీబ్ అహ్మద్, హిమాలయ్ అగర్వాల్, అన్వర్ అహ్మద్ ఖాన్, జె. అన్షుల్, ఏ. ఆకాశ్, ఎన్. శరత్ ముదిరాజ్, పి.సాకేత్ సారుు రామ్, మొహమ్మద్ ముదస్సీర్, లలిత్ మోహన్
మహిళల టీమ్ ఏ: గౌహర్ సుల్తానా (కెప్టెన్), ప్రణతి రెడ్డి (వైస్ కెప్టెన్), డి. రమ్య, జి.ప్రణీషా, సునీత ఆనంద్ (వికెట్ కీపర్), అనురాధ నాయక్, హిమానీ యాదవ్, అనన్య, బి. శ్రావణి, బి. గీతాంజలి, వినయశ్రీ,, ఎస్. ప్రసన్న, స్నిగ్ధ
టీమ్ బి: స్రవంతి నాయుడు (కెప్టెన్), అరుంధతి రెడ్డి (వైస్ కెప్టెన్), రాగశ్రీ దేశ్‌ముఖ్, పి. మౌనిక, సమంత (వికెట్ కీపర్), నిషత్ ఫాతిమా, సౌజన్య నాథ్, జ్యోతి గోస్వామి, రచన, స్రవీణ, చిత్ర, అనిత.
రంజీ ప్రాబబుల్స్‌లో 24 మంది
Published Sun, Sep 4 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
Advertisement
Advertisement