వారిద్దరి రాకతో సంతోషం: డివిలియర్స్ | AB de Villiers ups verbal volleys before 100th Test | Sakshi
Sakshi News home page

వారిద్దరి రాకతో సంతోషం: డివిలియర్స్

Published Sat, Nov 14 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

వారిద్దరి రాకతో సంతోషం: డివిలియర్స్

వారిద్దరి రాకతో సంతోషం: డివిలియర్స్

కెరీర్‌లో వంద టెస్టులు ఆడగలనని కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లను తాను ఏనాడూ పట్టించుకోనని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. అన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉండటం వల్లే క్రికెట్‌లో రాణిస్తున్నానని అన్నాడు. తనకు నచ్చిన విధంగా కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు వందో టెస్టు మ్యాచ్‌ను చూడటానికి రావడంతో సంతోషం రెట్టింపయిందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement