ఓ అంతర్జాతీయ జట్టుపై ఫిక్సింగ్ విచారణ | An international team of-fixing investigation ICC acu that the chief of revealed | Sakshi
Sakshi News home page

ఓ అంతర్జాతీయ జట్టుపై ఫిక్సింగ్ విచారణ

Published Mon, Mar 7 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

An international team of-fixing investigation  ICC acu that the chief of revealed

ఐసీసీ ఏసీయూ చీఫ్ వెల్లడి
ముంబై: ఓ అంతర్జాతీయ క్రికెట్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలతో విచారణ సాగుతోందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి వ్యతిరేక యూనిట్ చైర్మన్ సర్ రోనీ ఫ్లనగాన్ వెల్లడించారు. అయితే ఆ జట్టు గురించి పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ‘ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఆ జట్టు గురించి ఇప్పుడే వివరాలు చెప్పడం వీలు కాదు. అయితే ఆ జట్టులోని ఆటగాళ్లు రాబోయే మ్యాచ్‌లను ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేసే ఆలోచనలను కలిగి ఉన్నారు’ అని ఫ్లనగాన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement