నిను వీడని నీడను నేనే..! | Andressa Urach 'recepciona' Cristiano Ronaldo | Sakshi
Sakshi News home page

నిను వీడని నీడను నేనే..!

Published Fri, Jun 20 2014 11:29 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

నిను వీడని నీడను నేనే..! - Sakshi

నిను వీడని నీడను నేనే..!

తన ఆటతీరుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు.. బ్రెజిల్ మోడల్ అండ్రెసా ఉరాచ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. రొనాల్డోతో తనకు శారీరక సంబంధం ఉందంటూ ఈమె గత ఏడాది  సంచలనం రేపింది. వివరణ ఇవ్వడానికి రొనాల్డో నానా తంటాలు పడ్డాడు. ఇక రొనాల్డో తమ దేశానికి వస్తే ఊరుకుంటుందా... శరీరానికి రంగు వేసుకుని అర్ధనగ్నంగా పోర్చుగల్ జట్టుకు స్వాగతం పలికింది. సెక్యూరిటీని ఛేదించుకుని ప్రాక్టీస్ జరుగుతున్న  మైదానంలోకి వెళ్లింది. దీంతో రొనాల్డో తలపట్టుకున్నాడు.

కాగా జర్మనీతో జరిగిన మ్యాచ్ లో క్రిస్టియానో రొనాల్డో గాయపడ్డాడు. దీంతో తర్వాతి మ్యాచుల్లో అతడు ఆడతాడా, లేదా అనేది అనమానంగా మారింది. కాలి గాయం కారణంగా అతడు ఈ ప్రపంచకప్ కు దూరమయ్యే అవకశముందంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement