‘శశాంక్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు’ | As BCCI president, Shashank Manohar left a sinking ship: Anurag Thakur | Sakshi
Sakshi News home page

‘శశాంక్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు’

Published Sun, Sep 11 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

As BCCI president, Shashank Manohar left a sinking ship: Anurag Thakur

న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థారుులో విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయంలో బీసీసీఐని ఆయన తన మానాన తాను వదిలేసి వెళ్లాడని ఎద్దేవా చేశారు. బోర్డుకు మేలు చేకూరేలా తాను వ్యవహరించాల్సిన అవసరం లేదని శశాంక్ చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందించారు. ‘ఐసీసీ చైర్మన్ వ్యాఖ్యలపై బోర్డు అధ్యక్షుడిగా మా సభ్యుల ప్రతిస్పందన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన బోర్డు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ‘మునిగిపోతున్న నావను కెప్టెన్ వదిలి వెళ్లినట్టు’ వెళ్లిపోయారు’ అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement