అశ్విన్కు నెంబర్వన్ ర్యాంక్ | Ashwin number one Test all-rounder | Sakshi

అశ్విన్కు నెంబర్వన్ ర్యాంక్

Aug 11 2014 6:56 PM | Updated on Sep 2 2017 11:43 AM

ఐసీసీ ర్యాంకింగ్స్ ఆలౌరౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.

దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్ ఆలౌరౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ (40, 46 నాటౌట్) బ్యాట్ రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది.

తాజా జాబితాలో అశ్విన్ 372 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఫిలాండర్ (365)ను వెనక్కినెట్టి నెంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబల్, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement