రన్నరప్ సిక్కి-అశ్విని జంట | Ashwini Ponnappa-N Sikki Reddy finish runners-up at Welsh | Sakshi
Sakshi News home page

రన్నరప్ సిక్కి-అశ్విని జంట

Published Mon, Dec 5 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

రన్నరప్ సిక్కి-అశ్విని జంట

రన్నరప్ సిక్కి-అశ్విని జంట

కార్డిఫ్: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి-అశ్విని జోడీ 16-21, 11-21తో టాప్ సీడ్ ఓల్గా మొరోజోవా-అనస్తాసియా చెర్వికోవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement