ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ ఏడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ ఏడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ విసిరిన 304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. ఆసీస్ ఓపెనర్లు ఆరూన్ ఫించ్(18), షాన్ మార్ష్(31)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇయాన్ బెల్ (141), మొయిన్ అలీ(46) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు.