
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 156/6
ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ చేజార్చుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా ఆడుతున్న ..
సిడ్నీ : ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ చేజార్చుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 136 పరుగుల వద్ద ఫాల్కనర్ బౌలింగ్లో ..జేసీ బుట్లర్ ఔట్ అయ్యాడు. మరోవైపు మోర్గాన్ అర్థ సెంచరీ పూర్తి చేసి స్థిరంగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టు 37 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మోర్గాన్ 75, సీఆర్ ఓక్స్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.