
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ముక్కోణపు వన్డే సిరీస్లో ఆది నుంచి తడపడుతున్న ఇంగ్లండ్ ఏడో వికెట్ కూడా కోల్పోయింది.
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో ఆది నుంచి తడపడుతున్న ఇంగ్లండ్ ఏడో వికెట్ కూడా కోల్పోయింది. జట్టు 170 పరుగుల వద్ద సీఆర్ ఓక్స్ (8) మాక్స్వెల్ బౌలింగ్లో ఔట్ అయాడు. ఇక నిలకడగా ఆడున్న మోర్గాన్ సెంచరీ వైపు దూసుకు వెళుతున్నాడు. జట్టు 43 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మోర్గాన్ 95, సీజే జోర్డాన్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.