భువనేశ్వర్ కుమార్ కు ఏ గ్రేడ్ | BCCI announces contracted players list, Bhuvneshwar Kumar promoted to Grade A | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్ కుమార్ కు ఏ గ్రేడ్

Published Mon, Dec 22 2014 6:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

భువనేశ్వర్ కుమార్ కు ఏ గ్రేడ్

భువనేశ్వర్ కుమార్ కు ఏ గ్రేడ్

న్యూఢిల్లీ:బీసీసీఐ తాజాగా ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అనూహ్యంగా పైకి ఎగబాకాడు. 2014-15 సంవత్సరానికి గాను భారత క్రికెటర్ల గ్రేడ్ లను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ జాబితాలో భువనేశ్వర్ కుమార్ కు ఏ గ్రేడ్ లభించింది. భువనేశ్వర్ తో పాటు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు కూడా ఏ గ్రేడ్ ను దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.

 

ఇదిలా ఉండగా యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ లకు మరోసారి నిరాశే ఎదురైంది. బీసీసీఐ కాంట్రాక్టులో ఈ ఇరువురి ఆటగాళ్లకు చోటు దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement