అమ్మకానికి బీసీసీఐ వెబ్‌సైట్‌! | BCCI official website goes up for sale because of a shocking reason | Sakshi
Sakshi News home page

అమ్మకానికి బీసీసీఐ వెబ్‌సైట్‌!

Published Mon, Feb 5 2018 4:59 AM | Last Updated on Mon, Feb 5 2018 4:59 AM

BCCI official website goes up for sale because of a shocking reason - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్‌ బోర్డుగా పేరున్న బీసీసీఐ వెబ్‌సైట్‌ను అమ్మకానికి పెట్టారు. బీసీసీఐ.టీవీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లైసెన్స్‌ను పునరుద్ధరించుకోక పోవడంతో వెబ్‌సైట్స్‌ రిజిస్ట్రార్స్‌ సంస్థ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది. దీనికోసం బిడ్డింగ్‌ను ఆహ్వానించగా ఏడు బిడ్లు వచ్చాయి.  బోర్డు డొమైన్‌ కాలవ్యవధి 2–2–2006 నుంచి 2–2–2019 వరకైతే... ఏడాది ముందే అంటే తేదీ 3–2–2018లోపు రెన్యువల్‌ (పునరుద్ధరణ) చేసుకోవాలి. కానీ క్రికెట్‌ బోర్డు ఆ పని చేయకపోవడంతో వెబ్‌సైట్స్‌ రిజిస్ట్రార్స్‌ రిజిస్టర్‌.కామ్‌ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement