పెను సంచలనం.. బ్రెజిల్‌ అవుట్‌ | Belgium Dump Brazil out of FIFA 2018 World Cup | Sakshi
Sakshi News home page

Jul 7 2018 8:05 AM | Updated on Jul 7 2018 9:36 AM

Belgium Dump Brazil out of FIFA 2018 World Cup - Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. హాట్‌ ఫెవరేట్‌ బ్రెజిల్‌ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజస్‌ ఏరెనా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాభవం చవిచూసింది. దీంతో టోర్నీలో బ్రెజిల్‌ కథ ముగియగా, బెల్జియం సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement