బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 37-39 తేడాతో జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది.