భవాన్స్ జూనియర్ కాలేజికి టైటిల్ | Bhavans junior college title | Sakshi
Sakshi News home page

భవాన్స్ జూనియర్ కాలేజికి టైటిల్

Published Sun, Nov 10 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

Bhavans junior college title

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి బాలుర హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను నిరుటి విజేత భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు నిలబెట్టుకుంది.
 
 ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో జరిగిన ఫైనల్లో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టు 18-11 స్కోరుతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. భవాన్స్ కాలేజి జట్టు తరఫున కేశవ 6, విక్రమ్ 5, దీపాన్షు 4, వెంకట్‌రెడ్డి 3 గోల్స్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement