ఎల్బీ స్టేడియం: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీలో షణ్ముఖ తేజ, రోహన్ విజేతలుగా నిలిచారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తలపడే విభాగంలో షణ్ముఖ తేజ గెలువగా, 5వ తరగతిలోపు విద్యార్థులు పోటీ పడే విభాగంలో ఎం.సాయి రోహన్ నెగ్గాడు.
ఫైనల్స్ ఫలితాలు: 6-10 క్లాస్ విభాగం: 1.షణ్ముఖ తేజ (5), 2.పి.సుశీల్‌రెడ్డి (5), 3. బి.సాయి చాణి క్య (5), 4. డి.గణేష్ (4), 5. ఎన్. వెంకట్(4), 6. డి.సాయి శ్రవణ్ (4), 7. బి.సాయి రేవంత్‌రెడ్డి (4), 8. భవేష్ (4), 9.సి.హెచ్.మాధురి, 10. హరి చరణ్ సాయి (4).
5 క్లాస్ విభాగం: 1.ఎం.సాయి రోహన్ చౌదరి (5), 2. సి.హెచ్. కార్తీక్ సాయి (5), 3. సి.హెచ్.వర్షిత (4), 5.సర్వజ్ఞి (4), 5.ఎస్.యశస్ నందన్(4), 6. కె.జి.సాత్విక (4), 7. సూరజ్ (4), 8. జస్వంత్ (4), 9. వి.ఆర్.ఎస్. విరించి (4), 10.వెంకట రఘనందన్ (4).
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
Published Fri, Dec 26 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement