రెండో రౌండ్లో బోపన్న జోడీ | Bopanna-Mergea enter second round of French Open | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో బోపన్న జోడీ

Published Wed, May 27 2015 6:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

Bopanna-Mergea enter second round of French Open

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత టెన్నిస్ యువ ఆటగాడు రోహన్ బోపన్న జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో బోపన్న-ఫ్లోరిన్ మెర్గియా (రుమేనియా) రెండో రౌండ్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న-ఫ్లోరిన్ 5-7, 6-3, 6-4 స్కోరుతో సెర్బియా ద్వయం ఫిలిప్ క్రజినోవిచ్-విక్టర్ ట్రోకీపై విజయం సాధించారు. రెండో రౌండ్లో బోపన్న జోడీ అమెరికా జంట ఆస్టిన్ క్రజిసెక్-డొనాల్డ్ యంగ్తో తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement