ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న జోడి ఓటమి | Bopanna team lost the last league match | Sakshi
Sakshi News home page

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న జోడి ఓటమి

Published Fri, Nov 20 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

Bopanna team  lost the last league match

లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జి (రొమేనియా) జోడి ఓటమిపాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ బోపన్న-మెర్జి 4-6, 6-1, 5-10తో ఐదోసీడ్ ఇటాలియన్ ద్వయం ఫోగ్నిని-సైమన్ బోల్లెలి చేతిలో ఓడారు. దీంతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న బోపన్న ద్వయం... యాష్ / స్మిత్ గ్రూప్‌లో రెండో స్థానానికి పరిమితంకాగా, ఫోగ్నిని- బోల్లెలి జంట అగ్రస్థానంలో నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement