వికాస్ గౌడకు కాంస్యం | Bronze meda to Indian discus thrower vikas gowda | Sakshi
Sakshi News home page

వికాస్ గౌడకు కాంస్యం

Published Mon, May 18 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

వికాస్ గౌడకు కాంస్యం

వికాస్ గౌడకు కాంస్యం

ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్య పతకం సాధించాడు. ఆదివారం చైనాలోని షాంఘైలో జరిగిన ఈ ఈవెంట్‌లో 31 ఏళ్ల వికాస్ గౌడ డిస్క్‌ను 63.90 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మలాచౌస్కీ (పోలండ్-64.65 మీటర్లు) స్వర్ణం సాధించగా... రాబర్ట్ ఉర్బానెక్ (పోలండ్-64.47 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. వికాస్‌కు 4 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 53 వేలు) లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement