బలంగా తిరిగొస్తా: బుమ్రా | Bumrah To Miss South Africa Tests Due To Stress Fracture In Lower Back | Sakshi
Sakshi News home page

బలంగా తిరిగొస్తా: బుమ్రా

Published Thu, Sep 26 2019 3:15 AM | Last Updated on Thu, Sep 26 2019 3:15 AM

Bumrah To Miss South Africa Tests Due To Stress Fracture In Lower Back - Sakshi

న్యూఢిల్లీ: అనూహ్య గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... బలంగా పునరాగమనం చేస్తానని అంటున్నాడు. వెన్నులో చీలిక కారణంగా బుమ్రా దాదాపు రెండు నెలలు క్రికెట్‌ ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు. ‘గాయాలు ఆటలో భాగం. నేను కోలుకోవాలని సందేశాలు పంపిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఎదురుదెబ్బను అధిగమించి బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని బుమ్రా ట్వీట్‌ చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement