
డర్బన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఆమ్లా(16) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ తీసుకుంది. దాంతో సఫారీల ఇన్నింగ్స్‌ను డీకాక్, ఆమ్లాలు కుదురుగా ఆరంభించారు. అయితే పేసర్లు భువనేశ్వర్ కుమార్, బ్రూమాల బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆమ్లా.. చివరకు బూమ్రా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment