మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్‌ | Deepa karmakar had bought another car | Sakshi
Sakshi News home page

మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్‌

Published Thu, Dec 29 2016 11:54 PM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్‌ - Sakshi

మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్‌

ఒలింపిక్స్‌లో ప్రదర్శనకుగాను ప్రోత్సాహకంగా సచిన్‌ చేతుల మీదుగా తాను అందుకున్న బీఎండబ్ల్యూ కారు స్థానంలో జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ మరో కారును కొనుక్కుంది. అగర్తలా వీధులలో తాను బీఎండబ్ల్యూ కారును వాడలేనంటూ దీపా, తనకు బహుమతి ఇచ్చిన చాముండేశ్వరీనాథ్‌కు తిరిగి ఇచ్చేసింది.

దానికి బదులుగా ఆయన నుంచి అందుకున్న రూ. 25 లక్షలతో హ్యుందాయ్‌ ఎలాంత్రా కారును ఆమె కొనుక్కుందని కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది వెల్లడించారు. తమ నగరంలో దానికి సర్వీస్‌ సెంటర్‌ కూడా ఉందని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement