ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా’ | Delhi, North East match 'draw' | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా’

Published Sun, Oct 16 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

Delhi, North East match 'draw'

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట 38వ నిమిషంలో లూరుుస్ గోల్‌తో ఢిల్లీ డైనమోస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అరుుతే 51వ నిమిషంలో అల్ఫారో గోల్‌తో నార్త్ ఈస్ట్ స్కోరును సమం చేసింది. ఈ లీగ్‌లో నార్త్ ఈస్ట్ జట్టుకిది తొలి ‘డ్రా’కాగా... ఢిల్లీకి వరుసగా రెండోది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతాతో ఎఫ్‌సీ గోవా తలపడుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement