దుబాయ్: అఫ్గాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అంపైరింగ్ పొరపాట్లపై స్పందించేందుకు ఎంఎస్ ధోని నిరాకరించాడు. ఈ మ్యాచ్‌లో ధోని, దినేశ్ కార్తీక్‌లను ఎల్బీగా ప్రకటించడం అంపైరింగ్ లోపాలను ఎత్తిచూపింది. అయినా, వీటిపై మాట్లాడనని ధోని పేర్కొన్నాడు.
‘మ్యాచ్‌లో జరిగిన కొన్ని ఘటనలపై స్పందించి జరిమానాకు గురికాదల్చుకోలేదు’ అని అతడు వివరించాడు. అఫ్గానిస్తాన్ బాగా ఆడిందని, ఈ పిచ్‌పై 250 మంచి స్కోరే అని పేర్కొన్నాడు. గెలవకున్నా, ఫలితం పట్ల సంతృప్తి చెందినట్లు తెలిపాడు.
జరిమానా కోరుకోను...
Published Thu, Sep 27 2018 1:51 AM | Last Updated on Tue, Oct 2 2018 4:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment