ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ శుభారంభం | england beats australia in champions trophy | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ శుభారంభం

Published Sat, Dec 6 2014 2:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

england beats australia in champions trophy

భువనేశ్వర్: హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్ ఏ లో భాగంగా శనివారం ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. విశ్వవిజేత ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన ఇంగ్లండ్ 3-1 తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  ఇదిలా ఉండగా  గ్రూప్ బిలో ఉన్న హాకీ ఇండియా ఆదివారం నాటి మ్యాచ్ లో అర్జెంటీనాతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement