ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్ననాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్ననాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(7), బెల్(27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.