ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు.
అలీ(30) పరుగులతో చేయగా, బెల్(39) మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది.