తొలి వికెట్ ను కోల్పోయిన ఇంగ్లండ్ | england lose first wicket at 113 runs | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ ను కోల్పోయిన ఇంగ్లండ్

Published Fri, Jan 23 2015 10:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 113 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 113 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. మహ్మద్ అలీ(46) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మ రో ఓపెనర్ ఇయాన్ బెల్(66 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ టాస్ గెలిచి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement