ప్రస్తుతం 52/3 దక్షిణాఫ్రికాతో టెస్టు
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. రూట్ (19 బ్యాటింగ్), టేలర్ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ చివరి రోజు మరో 330 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 248 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హషీం ఆమ్లా (96; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి.
ఇంగ్లండ్ లక్ష్యం 382
Published Tue, Jan 26 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement