ఐదో టెస్టు: బ్యాటింగ్ దిగిన భారత్ | England wins toss, elect to field in fifth test against India | Sakshi
Sakshi News home page

ఐదో టెస్టు: బ్యాటింగ్ దిగిన భారత్

Published Fri, Aug 15 2014 4:04 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

England wins toss, elect to field in fifth test against India

లండన్: భారత్, ఇంగ్లండ్లు చివరి, ఐదో టెస్టు కోసం సన్నద్దమయ్యాయి. కెన్నింగ్టన్ ఓవల్లో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్లో కుక్ సేన 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ గెలిచితీరాలి. కాగా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. భారత ఓపెనర్లు మురళీ విజయ్, గంభీర్ బ్యాటింగ్ దిగారు.

జట్లు

భారత్: మురళీ విజయ్, గంభీర్, పుజారా, కోహ్లీ, రహానె, ధోనీ (కెప్టెన్/కీపర్), బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, అరోన్, ఇషాంత్

ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్ (కీపర్), వోక్స్, బ్రాడ్, జోర్డాన్, అండర్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement