యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఐపీఎల్ మంచి వేదికే అయినా...
యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఐపీఎల్ మంచి వేదికే అయినా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రదర్శన ద్వారా క్రికెటర్ సత్తా బయటకు వస్తుందని, దానికే విలువ ఇవ్వాలని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ అన్నాడు.