నేటి నుంచే ఒలింపిక్స్ ఫుట్‌బాల్ | Football at the Olympics today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ఒలింపిక్స్ ఫుట్‌బాల్

Published Wed, Aug 3 2016 12:54 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Football at the Olympics today

రియో డి జనీరో: ఒలింపిక్స్ అధికారిక ప్రారంభోత్సవానికి మరో రెండు రోజుల సమయం ఉన్నా... ఫుట్‌బాల్ ఈవెంట్ మాత్రం బుధవారం మొదలుకానుంది. తొలి రోజు మహిళల విభాగంలో... భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9.30 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో స్వీడన్.; రాత్రి గం. 11.30 నిమిషాలకు ఆరంభమయ్యే రెండో మ్యాచ్‌లో కెనడాతో ఆస్ట్రేలియా తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement