శార్దూల్ ఎంపికపై ఆసీస్ దిగ్గజం హర్షం | Former Aussie legend backs Shardul Thakur to succeed in West Indies | Sakshi
Sakshi News home page

శార్దూల్ ఎంపికపై ఆసీస్ దిగ్గజం హర్షం

Published Fri, Jun 3 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

Former Aussie legend backs Shardul Thakur to succeed in West Indies

న్యూఢిల్లీ: త్వరలో వెస్టిండీస్కు వెళ్లే భారత క్రికెట్ జట్టులో ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్కు స్థానం కల్పించడంపై ఆసీస్ దిగ్గజ బౌలర్ జెఫ్ థాంప్సన్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ టూర్తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయబోతున్న శార్దూల్ కచ్చితంగా విజయవంతమవుతాడని స్పష్టం చేశాడు. ఒకవేళ విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో శార్దూల్ అవకాశం ఇవ్వకపోతే తాను చాలా నిరాశ చెందేవాడినని థాంప్సన్ తెలిపాడు.

 

' శార్దూల్లో కష్టించే తత్వం ఎక్కువ. అతని రెండు సంవత్సరాల కష్టమే జట్టులో స్థానం దక్కేలా చేసింది. ఆ టాలెంట్ క్రికెటర్కు చోటు దక్కకపోతే చాలా నిరూత్సాహపడేవాన్ని. అతని ఎంపిక సరైనదే'అని థాంప్సన్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement