అర్జెంటీనా ‘ప్రతీకారం’ | Friendly Revenge: Argentina Beat World Champions Germany 4-2 | Sakshi
Sakshi News home page

అర్జెంటీనా ‘ప్రతీకారం’

Published Fri, Sep 5 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

Friendly Revenge: Argentina Beat World Champions Germany 4-2

ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జర్మనీపై గెలుపు
 డుస్సెల్‌డోర్ఫ్ (జర్మనీ): ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, జర్మనీ జట్లు మరోసారి తలపడ్డాయి. ఈసారి అర్జెంటీనా గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2తో  గెలిచింది.
 
 ఏంజెల్ డి మారియా ఒక గోల్ చేయడంతో పాటు... అగెరో, లామెలా, ఫెడెరికోలు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జర్మనీ తరఫున షుర్లే, గొయెట్జ్ గోల్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ మెస్సీ ఆడలేదు. మరోవైపు ప్రపంచకప్ గెలిచిన జర్మనీ జట్టులోని సభ్యులు నలుగురు మాత్రమే బరిలోకి దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement