ఈనెల 14 నుంచి రాష్ట్ర అథ్లెటిక్స్ అఫిషియల్స్ పరీక్షలు | From June 14 to the state athletics officials exams | Sakshi
Sakshi News home page

ఈనెల 14 నుంచి రాష్ట్ర అథ్లెటిక్స్ అఫిషియల్స్ పరీక్షలు

Published Sat, Feb 1 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

From June 14 to the state athletics officials exams

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర అథ్లెటిక్స్ టెక్నికల్ అఫిషియల్స్ పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయి.
 
  ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 3లోగా పంపించాలని రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ (ఏపీఏఏ) తెలిపింది. ఇతర వివరాలకు ఏపీఏఏ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు (94412-54615)ను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement