సాక్షి, హైదరాబాద్: ఒలింపియన్ ఆచంట శరత్ కమల్‌తోపాటు భారత్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జాతీయ సీనియర్, అంతర్ రాష్ట్ర టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు తెరలేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఆటగాళ్లు ఫేవరెట్‌గా ఉన్నారు.
నేటి నుంచి జాతీయ టీటీ
Published Tue, Jan 5 2016 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM
Advertisement
Advertisement