ఆనంద్‌కు ఏడో స్థానం | Grenke Chess Classic: Anand finishes seventh | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఏడో స్థానం

Published Wed, Feb 11 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

ఆనంద్‌కు ఏడో స్థానం

ఆనంద్‌కు ఏడో స్థానం

బాడెన్-బాడెన్ (జర్మనీ): గ్రెన్‌కే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్  ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)తో జరిగిన చివరిదైన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్  89 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఆనంద్ కేవలం రెండున్నర పాయింట్లే సంపాదిం చాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు.

Advertisement
Advertisement