![ఆనంద్‌కు తొలి గెలుపు](/styles/webp/s3/article_images/2017/09/2/61424115580_625x300.jpg.webp?itok=UElzuOug)
ఆనంద్‌కు తొలి గెలుపు
జ్యూరిచ్: జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. అరోనియన్ (అర్మేనియా)తో జరి గిన రెండో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 28 ఎత్తుల్లో గెలుపొందాడు. ప్రస్తుతం ఆనంద్, నకముర (అమెరికా) మూడు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.