గురెరో ‘హ్యాట్రిక్’ | Guerrero 'hat-trick' | Sakshi
Sakshi News home page

గురెరో ‘హ్యాట్రిక్’

Published Sat, Jun 27 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

గురెరో ‘హ్యాట్రిక్’

గురెరో ‘హ్యాట్రిక్’

కోపా అమెరికా కప్ సెమీస్‌లో పెరూ

 టెమ్‌కో (చిలీ) : స్టార్ స్ట్రయికర్ పావోలో గురెరో (20, 23, 74వ ని.) హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడంతో కోపా అమెరికా కప్‌లో పెరూ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 3-1తో బొలివియాపై విజయం సాధించింది. మార్టిన్ మోరెనో (84వ ని.) పెనాల్టీ ద్వారా బొలివియాకు ఏకైక గోల్ అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement