గప్టిల్ అర్థ సెంచరీ | Guptill beats Half Century | Sakshi
Sakshi News home page

గప్టిల్ అర్థ సెంచరీ

Published Sun, Mar 8 2015 10:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

గప్టిల్ అర్థ సెంచరీ

గప్టిల్ అర్థ సెంచరీ

నెపియర్: అప్ఘానిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ అర్థ సెంచరీ చేశాడు. 69 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 22 అర్ధసెంచరీ. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గప్టిల్ రనౌటయ్యాడు.

187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ గెలుపువాకిట నిలిచింది. 28.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్ కల్లమ్ 42, విలియమ్సన్ 33 పరుగులు చేసి అవుటయ్యారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement