'మోదీజీ.. మా పెళ్లికి రండి' | harbhajan invites modi to his marriage | Sakshi
Sakshi News home page

'మోదీజీ.. మా పెళ్లికి రండి'

Published Sat, Oct 10 2015 11:58 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'మోదీజీ.. మా పెళ్లికి రండి' - Sakshi

'మోదీజీ.. మా పెళ్లికి రండి'

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. హర్భజన్ శనివారం మోదీని కలసి వివాహ పత్రికను అందజేశారు.

బాలీవుడ్ నటి గీతా బాస్రాతో హర్భజన్ వివాహం అక్టోబరు 29న జరగనుంది. పంజాబ్లోని జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఓ హోటల్‌లో ఈ పెళ్లి జరగనుంది. చాలాకాలంగా హర్భజన్, గీతాబాస్రా ప్రేమలో ఉన్నారు. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటులు హాజరవుతారని క్రికెటర్ సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement