ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా... | Harbhajan Singh-Geeta Basra Reception: Prime Minister Narendra Modi, Celebrities Light up Delhi Evening | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...

Published Mon, Nov 2 2015 12:43 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా... - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...

ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement