హరికృష్ణ మరో విజయం | Harikrishna off to bright start in Gibraltar Chess | Sakshi
Sakshi News home page

హరికృష్ణ మరో విజయం

Published Fri, Jan 30 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

హరికృష్ణ మరో విజయం

హరికృష్ణ మరో విజయం

జిబ్రాల్టర్: భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్‌లో రెండో విజయం సాధించాడు. గురువారం జరిగిన గేమ్‌లో హరి 52 ఎత్తుల్లో క్వాంటన్ డ్యూకర్మన్ (హాలండ్)పై విజయం సాధించాడు. ఎండ్ గేమ్‌లో ప్రత్యర్థి వద్ద అదనంగా ఒక పావు ఉన్నా...హరికృష్ణ తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చి క్వాంటన్‌పై పైచేయి సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఎంఆర్ లలిత్ బాబు, మార్తా బార్తల్ (పోలండ్)పై విజయం సాధించగా... ద్రోణవల్లి హారిక, హికరు నకముర (జపాన్) చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement