హెచ్‌డీఓఏ అధ్యక్షుడిగా విజయ్ కుమార్ | HDOA President Vijay Kumar | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఓఏ అధ్యక్షుడిగా విజయ్ కుమార్

Published Thu, Sep 12 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

HDOA President Vijay Kumar

జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం (హెచ్‌డీఓఏ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా బి. విజయ్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ప్రేమ్‌రాజ్, కార్య నిర్వాహక కార్యదర్శిగా రాజేష్ కుమార్ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గం వివరాలు ఇలా ఉన్నాయి.  
 
 చీఫ్ ప్యాట్రన్: ఎల్. వెంకట్రామ్ రెడ్డి, ప్యాట్రన్స్: ఎస్. రత్నం, మీర్ హైదర్ అలీఖాన్, జి.ఎం.సంపత్ కుమార్, ఎ. నర్సింహా రెడ్డి; చైర్మన్: రామ్‌ప్రసాద్ శ్రీవాస్తవ్; అనుబంధ ఉపాధ్యక్షులు: జి. సత్యనారాయణ, ఎస్. లక్ష్మీకాంతం, జి. వాసుదేవ్ యాదవ్, ఆర్. శ్రీధర్ రెడ్డి; అనుబంధ సంయుక్త కార్యదర్శులు: కె. పాణిరావు, సైరస్ జె. ఇరానీ, హషిమ్ రజా జబెత్; ఉపాధ్యక్షులు: జె. జైరాజ్, బి. విలియమ్ కేరీ, జి. శంకర్ యాదవ్, ప్రవీణ్ భార్గవ; కోశాధికారి: ఇ.ముకేశ్; సంయుక్త కార్యదర్శులు: పరాగ్ వధావ్‌కర్, ఎస్.మదన్ రాజ్, ఎన్.అశోక్, వై. ధన్‌కిషన్ బండారి; మహిళా ప్రతినిధి: కల్పనా వధావ్‌కర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement