ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్ | hyderabad beats bangalore by seven wickets | Sakshi
Sakshi News home page

ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్

Published Tue, May 20 2014 7:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్

ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్

హైదరాబాద్: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తమ ముందుంచిన 161 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(50), వార్నర్(59)తో రాణించారు. నమన్ ఓజా 24, ఫించ్ 11, స్యామీ 10 పరుగులు చేశాడు.

బెంగళూరు బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ ఓటమితో బెంగళూరుకు ప్లేఆప్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. హైదరాబాద్ ఆశలు నిలుపుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement