నవ్ముకాన్ని నిలబెడతా: దీప
ఆసియూ క్రీడల్లో భారత్‌కు పతకం దక్కే అవకాశం ఉన్న క్రీడల్లో జివ్నూస్టిక్స్ కూడా ఒకటి.. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కావున్వెల్త్ క్రీడల్లో వుహిళల జివ్నూస్టిక్స్ వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ కాంస్యం సాధించి సంచలనం సృష్టించడంతో ఈసారి పతకంపై భారీగా అంచనాలు పెరిగిపోయూరుు. దీంతో ఆసియూ క్రీడలకు సిద్ధవువుతున్న తనపై ఒత్తిడి పెరిగిందని 21 ఏళ్ల దీపా కర్మాకర్ అంటోంది. అరుుతే అందరి అంచనాలకు తగ్గట్లుగానే తాను ఏషియూడ్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషిచేస్తానని ఆమె చెబుతోంది. ‘అవును నిజంగానే నాపై ఒత్తిడి పెరిగింది. నేను ఏషియూడ్‌లో పతకం సాధిస్తానని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా దీన్ని సానుకూలంగా తీసుకుంటున్నాను. ఏషియూడ్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాను. ఎవరినీ నిరాశపరచబోననే నవ్ముకం ఉంది’ అని కర్మార్కర్ చెప్పింది. ఇక ఈ క్రీడల్లో మెరుగైన పతకం సాధించాలని కర్మార్కర్ పట్టుదలగా ఉంది. అరుుతే చైనా, కొరియూ, జపాన్‌ల నుంచి ఆమెకు తీవ్ర పోటీ ఎదురుకానుంది.