భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి | ICC World Cup: BCCI allows WAGs to accompany Team India cricketers | Sakshi
Sakshi News home page

భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి

Published Tue, Mar 17 2015 6:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి

భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. ఈ టోర్నీలో ఏకాగ్రత చెదరకుండా, ఇప్పటివరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను బోర్డు మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. అంటే ఇకపై ప్రపంచకప్ సమయంలో భారత క్రికెటర్లతో వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ కలిసి ఉండే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement