భారత్, జపాన్ మ్యాచ్ డ్రా | India and Japan Match drawn | Sakshi
Sakshi News home page

భారత్, జపాన్ మ్యాచ్ డ్రా

Published Mon, May 4 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

India and Japan Match drawn

భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత హాకీ జట్టు డ్రాతో ప్రారంభించింది. పేలవ డిఫెన్స్ ఆటతీరుతో పలు అవకాశాలను వృథా చేసుకున్న సర్దార్ సింగ్ సేన ఆదివారం జరిగిన తొలి టెస్టును 1-1తో ముగించింది. జపాన్ తరఫున కురోగవా ైడె చీ (19వ ని.లో), భారత్ తరఫున రఘునాథ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ కొతాజిత్ సింగ్ కెరీర్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement