ఎఫ్‌ఐహెచ్ నిర్వాకం
కౌంటన్ (మలేసియా): భారత్, పాకిస్తాన్‌కు సంబంధించి ఎలాంటి క్రీడ అరుునా నరాలు తెగే ఉత్కంఠ రేగడం ఖాయం. హాకీ మ్యాచ్‌లు కూడా ఇందుకు మినహారుుంపు కాదు. గత ఆరు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య 166 మ్యాచ్‌లు జరగారుు. అరుుతే ఘనచరిత్ర ఉన్న రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ల సంఖ్యను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) తక్కువ చేసి చూపింది.
ఎఫ్‌ఐహెచ్‌కు చెందిన టోర్నమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ డాటా ప్రకారం ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లు 47 మాత్రమేనట. ఆసియా చాంపియన్‌స ట్రోఫీ నిర్వాహకులు తాజా జాబితాను జట్లకు పంపి ణీ చేశారు. ఓవరాల్‌గా భారత్ 321 గోల్స్ చేయగా దీంట్లో మాత్రం 98 మాత్రమే చేసినట్లు చూపారు.
భారత్, పాక్ చరిత్రను కుదించారు
Published Mon, Oct 24 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement